(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.75. అధ్యాయః 075
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అర్జునేన ప్రాగ్జ్యోతిషపురమేత్యాశ్వరక్షణాయ భగదత్తసుతేన యజ్ఞదత్తేన సహాయోధనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ప్రాగ్జ్యోతిషమథాభ్యేత్య వ్యచరత్స హయోత్తమః।
భగదత్తాత్మజస్తత్ర నిర్యయౌ రణకర్కశః॥ 14-75-1(94560)
సహయం పాండుపుత్రం తు విషయాంతముపాగతం।
యుయుధే భరతశ్రేష్ఠ యజ్ఞదత్తో మహీపతిః॥ 14-75-2(94561)
సోభినిర్యాయ నగరాద్భగదత్తసుతో నృపః।
అశ్వమాయాంతమున్మథ్య నగరాభిముఖో యయౌ॥ 14-75-3(94562)
తమాలక్ష్య మహాబాహుః కురూణామృషభస్తదా।
గాండీవం విక్షిపంస్తూర్ణం సహసా సముపాద్రవత్॥ 14-75-4(94563)
తతో గాండీవనిర్ముక్తైరిషుభిర్మోహితో నృపః।
హయముత్సృజ్య తం వీరస్తతః పార్థముపాద్రవత్॥ 14-75-5(94564)
పునః ప్రవిశ్య నగరం దంశితః స నృపోత్తమః।
ఆరుహ్య నాగప్రవరం నిర్యయౌ యుద్ధకాంక్షయా॥ 14-75-6(94565)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని।
దోధూయతా చామరేణ శ్వేతేన చ మహారథః॥ 14-75-7(94566)
తతః పార్థం సమాసాద్య పాండవానాం మహారథం।
ఆహ్వయామాస బీభత్సుం బాల్యాన్మోహాచ్చ సంయుగే॥ 14-75-8(94567)
స వారణం నగప్రఖ్యం ప్రభిన్నకరటాముఖం।
ప్రేషయామాస సంక్రుద్ధః శ్వేతాశ్వం ప్రతి పార్థివః॥ 14-75-9(94568)
విక్షరంతం మహామేఘం పరవారణవారణం।
శస్త్రవత్కల్పితం సంఖ్యే వివశం యుద్ధదుర్మదం॥ 14-75-10(94569)
ప్రచోద్యమానః స గజస్తేన రాజ్ఞా మహాబలః।
తదాఽంకశేన విబభావుత్పతిష్యన్నివాంబరం॥ 14-75-11(94570)
తమాపతంతం సంప్రేక్ష్య క్రుద్ధో రాజంధనంజయః।
భూమిష్ఠో వారణగతం యోధయామాస భారత॥ 14-75-12(94571)
యజ్ఞదత్తస్తతః క్రుద్ధో ముమోచాశు ధనంజయే।
తోమరానగ్నిసంకాశాఞ్శలభానివ వేగితాన్॥ 14-75-13(94572)
అర్జునస్తానసంప్రాప్తాన్గాండీవప్రభవైః శరైః।
ద్విధా త్రిధా చ చిచ్ఛేద ఖగమాన్ఖగమైస్తదా॥ 14-75-14(94573)
స తాందృష్ట్వా తథా ఛిన్నాంస్తోమరాన్భగదత్తజః।
ఇషూనసక్తాంస్త్వరితః ప్రాహిణోత్పాండవం ప్రతి॥ 14-75-15(94574)
తతోఽర్జునస్తూర్ణతరం రుక్మపుంఖానజిహ్మగాన్।
ప్రేషయామాస సంక్రుద్ధో భగదత్తాత్మజం ప్రతి॥ 14-75-16(94575)
స తైర్విద్ధో మహాతేజా యజ్ఞదత్తో మహామృధే।
భృశాహతః పపాతోర్వ్యాం న త్వేనమజహాత్స్మృతిః॥ 14-75-17(94576)
తతః స పునరారుహ్య వారణప్రవరం రణే।
అవ్యగ్రః ప్రేషయామాస జయార్థీ విజయం ప్రతి॥ 14-75-18(94577)
తస్మై బాణాంస్తతో జిష్ణుర్నిర్ముక్తాశీవిషోపమాన్।
ప్రేషయామాస సంక్రుద్ధో జ్వలితజ్వలనోపమాన్॥ 14-75-19(94578)
స తైర్విద్ధో మహానాగో విస్రవన్రుధిరం బభౌ।
హిమవానివ శైలేంద్రో బహుప్రస్రవణస్తదా॥ ॥ 14-75-20(94579)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచసప్తతితమోఽధ్యాయః॥ 75 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-75-2 వజ్రదత్తో మహీపతిరితి ఝ.పాఠః॥ 7-75-20 గైరికాక్తమివాంభోద్రిర్బహుప్రస్రవణం తదా ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.